(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.28. అధ్యాయః 028
Mahabharata - Karna Parva - Chapter Topics
దుర్యోధనేన కర్ణసారథ్యే శంకమానం శల్యంప్రతి పరశురామచరిత్రకీర్తనపూర్వకం కర్ణస్య తదంతేవాసిత్వాదిగుణవత్తయా తత్సారథ్య కరణే దోషాభావప్రతిపాదనం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

దుర్యోధన ఉవాచ। 8-28-0x(4897)(56257)
ఇమం చాప్యపరం భూయ ఇతి హాసం నిబోధ మే।
పితుర్మమ సకాశే వై బ్రాహ్మణః ప్రాహ ధర్మవిత్॥ 8-28-1(56258)
శ్రుత్వా చైతద్వచశ్చిత్రం హేతుకార్యార్థతత్త్వవిత్।
కురు శల్య వినిశ్చిత్య మా భూదత్ర విచారణా॥ 8-28-2(56259)
భార్గవాణాం కులే జాతో జమదగ్నిర్మహాతపాః।
తస్య రామేతి విఖ్యాతః పుత్రస్తేజోగుణాన్వితః॥ 8-28-3(56260)
స తీవ్రం తప ఆస్థాయ సంప్రసాదితవాన్భవం।
అస్త్రహేతోః ప్రసన్నాత్మా నియతః సంయతేంద్రియః॥ 8-28-4(56261)
తస్మై తుష్టో మహాదేవో భక్త్యా చ ప్రశమేన చ।
హృద్గతం చాస్య విజ్ఞాయ దర్శయామాస శంకరః।
ప్రత్యక్షేణ మహాదేవః స్వాం తనుం సర్వశంకరః॥ 8-28-5(56262)
శంకర ఉవాచ। 8-28-6x(4898)
రామ తుష్టోఽస్మి భద్రం తే విదితం తవ చేప్సితం।
కురుష్వ పూతమాత్మానం సర్వమేతదవాప్స్యసి॥ 8-28-6(56263)
దాస్యామి తే తదాఽస్త్రాణి యదా పూతో భవిష్యసి।
అపాత్రమసమర్థం చ దహంత్యస్త్రాణి భార్గవ॥ 8-28-7(56264)
ఇత్యుక్తో జామదగ్న్యస్తు దేవదేవేన శూలినా।
ప్రత్యువాచ మహాత్మానం శిరసాఽవనతః ప్రభుం॥ 8-28-8(56265)
యదా జానాసి దేవేశ పాత్రం మామస్త్రధారణే।
తదా శుశ్రూషతేఽస్త్రాణి భవాన్మే దాతుమర్హతి॥ 8-28-9(56266)
తతః స తపసా చైవ వ్రతేన నియమేన చ।
పూజోపహారబలిభిర్హోమమంత్రపురస్కృతైః॥ 8-28-10(56267)
సమారాధితవాఞ్శర్వం బహువర్షగణాంస్తదా।
ప్రసన్నశ్చ మహాదేవో భార్గవస్య మహాత్మనః॥ 8-28-11(56268)
అసకృచ్చాబ్రవీత్తస్య గుణాందేవ్యాః సకాశతః।
భక్తిమానేష సతతం మయి రామో దృఢవ్రతః॥ 8-28-12(56269)
ఏవమస్య గుణాన్ప్రీతో బహుశో కథయద్విభుః।
దేవతానాం పితౄణాం చ సమక్షమరిసూదన॥ 8-28-13(56270)
ఏతస్మిన్నేవ కాలే తు దైత్యా హ్యాసన్మహాబలాః।
తైస్తదా దర్పమోహాద్వై అబాధ్యంత దివౌకసః॥ 8-28-14(56271)
తతః సంభూయ విబుధాస్తాన్హంతుం కృతనిశ్చయాః।
చక్రుః శత్రువధే యత్నం దైత్యాంచేతుమశక్నువన్॥ 8-28-15(56272)
అభిగంయ తతో దేవా మహేశ్వరముమాపతిం।
ప్రాసాదయంస్తదా భక్త్యా జహి శత్రుగణానితి॥ 8-28-16(56273)
ప్రతిజ్ఞాయ తతో దేవో దేవతానాం రిపుక్షయం।
రామం భార్గవమాహూయ సోఽభ్యభాషత శంకరః॥ 8-28-17(56274)
రిపూన్భార్గవ దేవానాం జహి సర్వాన్సమాగతాన్।
లోకానాం హితకామార్థం మత్ప్రియార్థం తథైవ చ॥ 8-28-18(56275)
పరశురామ ఉవాచ। 8-28-19x(4899)
కా శక్తిర్మమ దేవేశ అకృతాస్త్రస్య సంయుగే।
నిహంతుం దానవాన్సర్వాన్కృతాస్త్రాన్యుద్ధదుర్మదాన్॥ 8-28-19(56276)
ఈశ్వర ఉవాచ। 8-28-20x(4900)
గచ్ఛ త్వం మదనుజ్ఞానాన్నిహనిష్యసి శాత్రవాన్।
విజిత్య చ రిపూన్సర్వాన్గుణాన్ప్రాప్స్యసి పుష్కలాన్॥ 8-28-20(56277)
దుర్యోధన ఉవాచ। 8-28-21x(4901)
ఏతచ్ఛ్రుత్వా తు వచనం ప్రతిగృహ్య చ సర్వశః।
రామః కృతస్వస్త్యయనః ప్రయయౌ దానవాన్ప్రతి॥ 8-28-21(56278)
తతోఽజయద్దేవశత్రూన్మహాదర్పబలాన్వితాన్।
వజ్రాశనిసమస్పర్శైః ప్రహారైరేవ భార్గవః॥ 8-28-22(56279)
స దానవైః క్షతతనుర్జామదగ్న్యో నృపోత్తమ।
సంస్పృష్టః స్థాణునా సద్యో నిర్వ్రణః సమపద్యత॥ 8-28-23(56280)
ప్రీతశ్చ భగవాందేవః కర్మణా తేన తస్య వై।
వరాన్ప్రాదాద్బహువిధాన్భార్గవాయ మహాత్మనే॥ 8-28-24(56281)
ఉక్తశ్చ ప్రీతియుక్తేన దేవదేవేన శూలినా॥ 8-28-25(56282)
నిపాతాత్తవ శస్త్రాణాం శరీరే యాఽభవద్రుజా।
తయా తే మానుషం కర్మ వ్యపోహం భృగునందన।
గృహాణాస్త్రాణి దివ్యాని మత్సకాశాద్యథేప్సితం॥ 8-28-26(56283)
తతోఽస్త్రాణి సమగ్రాణి వరాంశ్చ మనసేప్సితాన్।
లబ్ధ్వా బహువిధాన్రామః ప్రణంయశిరసా శివం।
అనుజ్ఞాం ప్రాప్య దేవేశాజ్జగామ స మహాతపాః॥ 8-28-27(56284)
ఏవమేతత్పురావృత్తం తథా కథితవానృషిః॥ 8-28-28(56285)
భార్గవోఽపి దదౌ సర్వం ధనుర్వేదం మహాత్మనే।
కర్ణాయ పురుషవ్యాఘ్రః సుప్రీతేనాంతరాత్మనా॥ 8-28-29(56286)
వృజినం న భవేత్కించిదస్య కర్ణస్య పార్థివ।
సూతేన వర్ధితో నిత్యం న సూతో నృప ఏవ సః॥ 8-28-30(56287)
విశుద్ధయోనిం విజ్ఞాయ దివ్యాన్యస్త్రాణ్యదాద్భృగుః।
నాపి సూతకులే జాతం మన్యే కర్ణం కథంచన।
దేవపుత్రమదం మన్యే క్షత్రియాణాం కులోద్భవం॥ 8-28-31(56288)
విసృష్టమవిబోధార్థం కులస్యేంతి మతిర్మమ।
సర్వథా న హ్యసో శల్య కర్ణః సూతకులోద్భవః॥ 8-28-32(56289)
సకుండలం సకవచం దీర్ఘబాహుమరిందమం।
కథమాదిత్యసంకాశం మృగీ సింహం ప్రసూయతే॥ 8-28-33(56290)
పశ్య హ్యస్య భుజౌ పీనౌ నాగరాజకరోపమౌ।
వక్షః పశ్య విశాలం చ సర్వశస్త్రసహం రణే॥ 8-28-34(56291)
న త్వేవ ప్రాకృతః కశ్చిత్కర్ణో వైకర్తనో వృషా।
మహాత్మాహ్యేష రాజేంద్ర రామశిష్యః ప్రతాపవాన్॥ ॥ 8-28-35(56292)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి అష్టవింశోఽధ్యాయః॥ 28 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-28-1 నాశక్నువన్నితి నఞధ్యాహారేణ యోజనా॥
8-28-28 అష్టావింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.